అమరావతి (ప్రజా అమరావతి)!
*వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు*
*వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు*
*సామాన్యలలో అసామాన్య ప్రతిభను గుర్తించి సత్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*రాష్ట్రంలో తొలిసారిగా ఇస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు*
*గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం శ్రీ వైఎస్ జగన్ చేతుల మీదుగా అవార్డుల ప్రధానం*
*నేడు (01.11.2021, సోమవారం) ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ – కన్వెన్షన్ సెంటర్‌లో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం*
*2021 సంవత్సరానికి 29 వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు (నగదు పురస్కారంతో పాటు మెమొంటో, మెడల్), 30 వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు (నగదు పురస్కారంతో పాటు మెమొంటో, మెడల్).*
*వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చి– ఉత్తమ సేవలందించి అవార్డులు స్వీకరిస్తున్న అసామాన్యులు*
*మొత్తం అవార్డులు – 59*
*సంస్ధలు – 9*
*వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు – 11*
*కళలు మరియు సంస్కృతి – 20*
*సాహిత్యం – 7*
*జర్నలిజం – 6*
*కోవిడ్‌లో సేవలందించిన ప్రభుత్వ వైద్య సిబ్బంది – 6*
addComments
Post a Comment