రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు పెనుమంట్ర మండలం లో శనివారం సుడిగాలి పర్యటన :

 


పెనుమంట్ర (ప్రజా అమరావతి);రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు పెనుమంట్ర మండలం లో శనివారం  సుడిగాలి పర్యటన : 


వైఎస్సార్ ఆసరా ఫేజ్  -  II కింద ఆచంట   

 నియోజకవర్గంలోని    డ్వాక్రా    గ్రూపు అక్కచెల్లెమ్మలకు 49.19 కోట్ల రూపాయలు పంపిణీ కా ర్యక్రమం. పెనుమంట్ర మండల పరిధిలోని 1163 స్వయం సహాయక సంఘాల 10467 మహిళల ఖాతాకు రూ.11 కోట్ల 07 లక్షలు అందచేశారు. శనివారం జరిపిన వైఎస్సార్ ఆసరా రెండో విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా 15 గ్రామాల్లో ని మహిళలు ఖాతాలో జమచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు..


 9.10.2021 న గ్రామాల వారీగా పంపిణీ కార్యక్రమం వివరాలు : 


1)  జుత్తిగ  51 గ్రూపుల లోని  459 మందికి రూ.42.58 లక్షలు ; 


2) మల్లిపూడి  52 గ్రూపుల లోని   468 మందికి రూ.56.81 లక్షలు ; 


3) యస్.ఇలింద్రపర్రు 50 గ్రూపుల లోని  450 మందికి రూ.11.41 లక్షలు ; 


4) నత్తారామేశ్వరం 49  గ్రూపుల లోని  441 మందికి రూ.11.03 లక్షలు ;  5) పెనుమంట్ర గరువు 24 గ్రూపుల లోని   216 మందికి రూ.6.79 లక్షలు ; 


6) వెలగల వారిపాలెం  27 గ్రూపుల లోని   243 మందికి రూ.25.71 లక్షలు ; 


 7).ఆలమూరు 74 గ్రూపుల లోని   666 మందికి రూ.133.61 లక్షలు ; 


8) భట్లమగుటూరు 29 గ్రూపుల లోని  261 మందికి రూ.25.17 లక్షలు ;


10) ఓడూరు  35  గ్రూపుల లోని   315 మందికి రూ.33.40 లక్షలు ; 


11) నెలమూరు  48 గ్రూపుల లోని  432 మందికి రూ.36.50 లక్షలు; 

 

12) కొయ్యేటిపాడు 21 గ్రూపుల 189 లోని   31.63 మందికి రూ.లక్షలు ; 


 13) నెగ్గిపూడి  59 గ్రూపుల లోని   531 మందికి రూ.49.53 లక్షలు; 

 

14) వెలగలేరు 40 గ్రూపుల లోని 360  మందికి రూ.34.05 లక్షలు ;


15) సత్యవరం 45 గ్రూపుల లోని  405  మందికి రూ.35.52 లక్షలు Comments