దేవి శరన్నవరాత్రి ఉత్సవాల

 గుంటూరు (ప్రజా అమరావతి);  దేవి శరన్నవరాత్రి ఉత్సవాల


పురస్కరించుకోని గుంటూరు నగరంలో ఏటుకూరు రోడ్డు లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మరియు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం (గంటలమ్మ చెట్టు వీధి)మహా లక్ష్మీ గణపతి దేవస్థానము ల కమిటీల వారి ఆహ్వానం మేరకు దేవాలయాలను సందర్శించి  ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఊరేగింపును ప్రారంభిస్తున్న  గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దాలి గిరిధర్ ,ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ,పార్టీ ముఖ్య నేతలు,దేవాలయాల కమిటీ చైర్మన్లు దేవరశెట్టి సత్యనారాయణ ( చిన్ని),TLV.ఆంజనేయులు,కొత్తూరి వెంకట నరసింహారావు,తెల్లాకుల లక్ష్మి గురు ప్రసాద్,పెనుగొండ వెంకట శ్రీనివాసరావు మరియు ఇతర ఆర్య వైశ్య ప్రముఖులు,స్థానిక పెద్దలు పాల్గొన్నారు.