జగనన్న... నాని అన్న... ఫొటోస్ ఒక కప్ పై ముద్రించి అభిమానం చాటుకున్న మహిళ...

 పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు. (ప్రజా అమరావతి);.



మంత్రి ఆళ్ల నాని అదేషాలతో ఉద్యోగం వచ్చిన ఒక మహిళ కృతజ్ఞతలు...


జగనన్న... నాని అన్న... ఫొటోస్ ఒక కప్ పై ముద్రించి అభిమానం చాటుకున్న మహిళ...



ఆపదలో ఉన్న వారికీ ఆపట్బాంధవుడు...అందరికి ఆపన్నహస్తం అందిస్తూ...

ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో...

ఆప్యాయతతో పలకరిస్తూ...

నేను ఉన్నాను అంటూ భరోసా కల్పిస్తూ అవకాశం ఉన్నంతవరకు సహకారం సహాయం అందిస్తూ... అండగా నిలుస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...


హోదాతో పని లేకుండా... పలు సమస్యలపై వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ పరంగా, వైద్య పరంగా, ఇలా ఎన్నో వినతులపై సత్వరమే స్పందించి సంబందించిన అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తున్న ప్రజలు మనసు ఎరిగిన ప్రజా నాయకుడు ఆళ్ల నాని గారు...


ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలు ప్రతి రోజు వందలాది మంది వారి వారి అవసతరలతో ప్రజా ధర్బార్ లో మంత్రి ఆళ్ల నానిని కలిసి వినతిపత్రాలు అందిస్తారు...


ఈ క్రమంలో ఏలూరు దక్షిణపు వీధికి చెo దిన ఒక నిరుద్యోగ మహిళ ఉద్యోగం కోసం గత వారంలో వినతిపత్రం మంత్రి ఆళ్ల నానికి అందచేచింది...


మంత్రి ఆళ్ల నాని అదేషాలతో ఏలూరు మునిసిపల్ కార్యాలయంలో ఆ మహిళకు ఉద్యోగం రావడంతో...

తమ అభిమాన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారి మీద ఉన్న అభిమానంతో...


ఒక కప్ పై రెండు వైపుల ఒక పక్కన ముఖ్యమంత్రి గారు ఫోటో, రెండోవ ప్రక్కన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారు ఫొటోస్ ముద్రించి ఆదివారం మంత్రి ఆళ్ల నాని గారికి అంద చేసి అడిగిన వెంటనే ఉద్యోగం ఇప్పించినందుకు కృతజ్ఞతలు తెలిపింది...


పేరు ఏమిటీ అని ఆమెను అడిగితే...


పేరు అవసరం లేదు...


నేను మంత్రి ఆళ్ల నాని గారికి వీర అభిమానిని అంటూ...


తన ఆనందాన్ని చాటుకుంది...


ప్రతి రోజు వస్తున్న అతి పెద్ద సంఖ్యలో ప్రజలు వినతులు స్వయంగా పరిశీలన చేసి...


వారి వద్దకు వెళ్ళి బుజం తట్టి...


ఎమ్మా బాగున్నారా...


ఏంటి సమస్య అంటూ ఆప్యాయంగా పలకరించి...

అక్కడికక్కడే ఆ వినతిపత్రంపై సంబందించిన అధికారులకు అదేశాలు ఇవ్వడంతో పాటు...


పక్కన ఉన్న మంత్రి క్యాంపు ఆఫీస్ సిబ్బందికి, బాద్యులకు ప్రత్యేకంగా సూచనలు ఇస్తూ...


ఫాలో అప్ చేసి త్వరగా వారికి న్యాయం జరిగే వరకు అండగా నిలవాలని మంత్రి ఆళ్ల నాని అదేశాలు ఇచ్చారు...


గత నాలుగు రోజులుగా ప్రజలతోనే... వారికీ అందుబాటులో ఉంటూ...


ఆదివారం సెలవు అయినప్పటికీ కూడ...


ప్రజా ధర్బార్ కి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరించి వారి సమస్యను స్వయంగా విని శరవేగంగా న్యాయం చేయాలని సంబందించిన ప్రభుత్వ అధికారులకు మంత్రి ఆళ్ల నాని అదేశాలు ఇస్తున్నారు...


వైద్యం కోసం వచ్చే వారికైనా... ఉద్యోగం కోసం... ఇళ్ల స్థలం కోసం... పెన్షన్స్ కోసం... ఉన్నత చదువులు కోసం... ఇలా ఎన్నో సమస్యలతో వచ్చే వారికి సహాయం అందిస్తున్న మంత్రి ఆళ్ల నాని...


ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఏదైనా డివిజన్ నుండి వచ్చిన వారికి సంబందించిన డివిజన్ కార్పొరేటర్ కి బాధ్యత అప్పగిస్తూ... వారి వినతిపత్రంపై న్యాయం జరిగే వరకు అండగా ఉంటూ తోడ్పాటు అందించాలని మంత్రి ఆళ్ల నాని సూచిస్తున్నారు...


వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించి వారికి సాధ్యమైనంత వరకు న్యాయం చేయడంతో వచ్చిన ప్రతి ఒక్కరూ సంతృప్తితో వెను తిరుగుతున్నారు...





Comments