కొవ్వూరు (ప్రజా అమరావతి);
విజయగాధ.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రతీ గ్రామం లో రైతు భరోసా కేంద్రాలు, రైతు సలహా మండళ్ళు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక భరోసా ను కల్పించడం జరు గుతోంది.
ఈ సందర్భంగా సహాయ సంచాల కులు, వ్యవసాయ శాఖ, పి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి లో రైతులు ఎదురు కొంటున్న సమస్య లను సకాలంలో పరిష్కారించేందు కు
అధికారుల పాత్ర తో పాటు అ నుభజ్నులయిన రైతుల ముఖ్య పా త్ర వహిస్తారనే ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయి లో, మండల స్థాయి లో మరియు గ్రామ స్థాయి లో రైతు సలహా మండళ్ళను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొవ్వూ రు నియోజకవర్గం లో 91 రైతు సలహా మండళ్ళను గ్రామ స్థాయి లో ఏర్పాటు చేయడం జరిగింద న్నారు. కొవ్వూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలో 92 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
గ్రామ స్థాయి లో ప్రతినెలా మొదటి శుక్రవారం రైతు భరోసా కేంద్రం లో గ్రామ స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం ఏర్పాట్లు చేసా మన్నారు. ప్రతీ రెండవ శుక్రవారం మండల స్థాయి లో, ప్రతీ మూడవ శుక్రవారం జిల్లా స్థాయి లో సమావే శాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. గ్రామ స్థాయిలో చర్చించి న సమస్యలు, మండల స్థాయి స మావేశాల్లో, జిల్లా స్థాయి సమావే శాల్లో చర్చించి రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకో వడం జరుగుతొందన్నారు. గ్రామ స్థాయి లో జరిగే రైతులకు సంభం దించిన పధకాలు అమలు చేయుట లబ్ధిదారులను ఎంపిక చేసి పధకా లు సక్రమంగా అమలు చేయడం పర్యవేక్షించాలన్నారు. గ్రామ స్థాయి లో రైతు ల సమస్య లు, నీటి సమ స్య, మార్కటింగ్, విద్యుత్, బ్యాం కింగ్, ఎరువుల సరఫరా వంటి సమస్య లు, అధికారుల దృష్టికీ తీసుకు వ చ్చి సమస్యలను పరిష్కారించే దిశగా గ్రామ స్థాయి మండలి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు రైతుల పంటలు కాపాడు కోవడానికి తగు సూచన లు వారి లో ధైర్యం కల్పించడం జరుగుతుందన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించు టకు రైతు భరోసా కేంద్రాలు ద్వారా కొనుగోలు కేంద్రం లు ఏర్పాటు చేసి అందరి రైతులకు మద్దతు ధర ల భించే విధంగా గ్రామ మండలి చర్య లు తీసుకుంటోందన్నారు. గ్రామాల్లో జరిగే అన్ని వ్యవసాయ కార్యకలా పాల్లో ముఖ్యపాత్ర ను వహించడం వల్ల ఈ వ్యవసాయ సలహా మండ ళ్ళు ముఖ్య పాత్ర పోషించడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగు తొందన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత జిల్లాలో ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన పశ్చిమగోదావరి జిల్లా లో 70 శాతం మంది వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు.ప్రతి గ్రామంలో వ్యవసా య అనుబంధ రంగముల సమ స్యలు పరిష్కరించాలని గ్రామ స్థాయి లో ఒక వ్యవసాయ అధి కారిని నియమించారు. ముఖ్యమం త్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు భరోసా గా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రా లను గ్రామాల్లో సచివాలయ లకు అనుసంధానం గా ఏర్పాటు చేసి నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచారు. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు వాటి నాణ్యత పరీక్షలు చేసి మండల కేంద్రాలకు వెళ్లకుండా వారి గ్రామంలో ని రైతులకు ఆర్బికే లు ద్వారా అందచేసే ఏర్పాటు చేశారన్నారు. రైతులు తమకు కావల్సిన సాంకేతిక పరిజ్ఞానం, పంటల మార్కెట్ విలువ, తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలుసు కోవొచ్చు. అర్భికేల లో వ్యవసాయ రంగం కు సంబంధించిన పుస్తకాలు, కరపత్రాలు, నెలవారీ మాసపత్రిక లు అందు బాటులో తీసుకుని వొచ్చారన్నారు. శాశ్వత రైతు భరోసా కేంద్రా లను ఏర్పాటు చేసి శిక్షణా కార్యక్రమాలు, ప్రదర్శనలు, వ్యవసాయ పద్దతుల పై అవగా హన కలిగించడం జరుగు తోంది. దృశ్య శ్రవణ మాధ్యమాల్లో శాస్త్ర వేత్తలు, అధికారులు, నిపుణు ల తో కార్యక్రమాలు ఏర్పాటు చేయ డం జరుగుతొందన్నారు.
addComments
Post a Comment