కొల్లిపర (ప్రజా అమరావతి); కొల్లిపర గ్రామంలో ఇటీవల కరోనా బారినపడి చనిపోయిన కీ.శే. ఆరిమండ నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, ఆయన చిత్రపటం వద్ద పూలమాల వేసి, నివాళులు అర్పించి అనంతరం అదే గ్రామానికి చెందిన NRi శ్రీ పుచ్చకాయల కృష్ణారెడ్డి అందించిన లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని
తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి చేతులమీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
addComments
Post a Comment