శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):   మహామండపము 6 వ ఫ్లోర్ నందు  కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమము నిర్వహించడం జరిగినది. హుండీ లెక్కింపు కార్యక్రమమును ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు , కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ , పాలకమండలి సభ్యులు శ్రీమతి కత్తిక రాజ్యలక్ష్మి , శ్రీమతి నేలపట్ల అంబికా , శ్రీమతి బుసిరెడ్డి సుబ్బాయమ్మ , శ్రీమతి కటకం శ్రీదేవి


, దేవాదాయ శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది మరియు SPF  సిబ్బంది పర్యవేక్షించారు. 


- మొదటి రోజు(25-10-2021) హుండీ లెక్కింపు రిపోర్టు :-

లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ.  2,87,83,153/- లు.


హుండీల ద్వారా వచ్చిన బంగారం:  546 గ్రాములు, 


హుండీల ద్వారా వచ్చిన వెండి:   9 కేజీల  553 గ్రాములు 




- రెండవ రోజు(26-10-2021) హుండీ లెక్కింపు రిపోర్టు :-

లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ.  3,19,39,430/- లు.


హుండీల ద్వారా వచ్చిన బంగారం:  474 గ్రాములు, 


హుండీల ద్వారా వచ్చిన వెండి:    8 కేజీల 850 గ్రాములు 




- ఈ రోజు(27-10-2021) హుండీ లెక్కింపు రిపోర్టు :-

లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ.  1,43,62,253/- లు.


హుండీల ద్వారా వచ్చిన బంగారం:  328 గ్రాములు, 


హుండీల ద్వారా వచ్చిన వెండి:  8 కేజీల 174 గ్రాములు 



- మూడు రోజుల హుండీ లెక్కింపు రిపోర్టు :-

లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ.  7,50,84,836/- లు.

హుండీల ద్వారా వచ్చిన బంగారం:   1 కేజీ 448 గ్రాములు, 

హుండీల ద్వారా వచ్చిన వెండి:  26  కేజీల 577 గ్రాములు 



శ్రీ అమ్మవారి సేవలో...

ఆలయ పాలకమండలి చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి.

Comments