*అప్పలాయగుంట వినియోగ మినీ కల్యాణకట్ట ప్రారంభం*
తిరుపతి (ప్రజా అమరావతి):
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం గురువారం మినీ కల్యాణకట్టను ఆలయ అధికారులు పూజ బాధ్యతను నిర్వర్తించారు.
ఆలయంలోని కల్యాణమండపం పక్కన మినీ కల్యాణ కట్టను ఏర్పాటు చేశారు.
ఆలయానికి వచ్చే భక్తులు, తిరుమలకు వెళ్లే భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించడానికి అనువుగా ఉంటుంది.
తలనీలాలు సమర్పించే భక్తుల కోసం ఇక్కడ స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ శ్రీ నివాసులు, ఆలయ అర్చకులు.
addComments
Post a Comment