విద్యుత్ చార్జీలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు
1).విద్యుత్ టారిఫ్, శ్లాబుల వర్గీకరణతో ప్రజలపై రూ.6,549 కోట్ల భారం వేసాడు చంద్రబాబు
2).చంద్రబాబు హయాంలో మొత్తంగా విద్యుత్ సంస్థల అప్పులు రూ.31,648 కోట్ల నుంచి రూ.62,463 కోట్లకు పెరిగాయి.
3).మార్చి 31, 2019 (చంద్రబాబు హయం) నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా మా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది.
4).మా ప్రభుత్వం హాయంలో చౌకగా విద్యుత్‌ను కొనుగోలు చేయడంతో విద్యుత్ సంస్థలు రూ.2,342 కోట్ల మేర ఆదా చేయగలిగాయి
addComments
Post a Comment