కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ

 గుంటూరు (ప్రజా అమరావతి)! నగర 16వ డివిజన్ లోని (విలీన గ్రామమైన ఏటుకూరు)  యస్.సి కాలనీ నందు 40 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ


కార్యక్రమంలో పాల్గొని ప్రారంభిస్తున్న  రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తు నిర్వహణ మంత్రివర్యులు శ్రీమతి మేకతోటి సుచరిత, 

గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు ,ఈ కార్యక్రమంలో కమిషనర్ చల్లా అనురాధ ,డిప్యూటీ మేయర్ షేక్ సజీలా ,స్థానిక కార్పొరేటర్ దాసరి లక్ష్మి దుర్గా వాసు ,పార్టీ ముఖ్య నాయకులు,స్థానిక పెద్దలు పాల్గొన్నారు.


Comments