గుంటూరు (ప్రజా అమరావతి); తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యలు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం
చేస్తున్న గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు నియోజకవర్గ-శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ ముస్తఫా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దాలి గిరిధర్,మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసు రత్నం ,ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లు వనమా బాల వజ్ర బాబు,షేక్ సజీలా,వివిధ డివిజన్ ల కార్పొరేటర్ లు,పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
addComments
Post a Comment