అమరావతి (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్ళినట్లు వెల్లడించిన ప్రతినిధులు.
ఈ సందర్భంగా సీఎంని కలిసిన ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్.సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ జి.ఆస్కార రావు, వైస్ ప్రెసిడెంట్స్ రాజు, సుగుణమ్మ, సుధాకర్, కిషోర్ కుమార్, రాజ్ కుమార్, నాగసాయి, ఏపీ కమర్షియల్ టాక్సెస్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ డ్రైవర్స్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ ప్రతినిధులు.
addComments
Post a Comment