అమరావతి (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీమ్ లీజ్ ఎండీ, సీఈవో ఎన్.అశోక్ రెడ్డి.
రాష్ట్రంలో స్కిల్ యూనివర్శిటీలు, స్కిల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన టీమ్ లీజ్, సీఎం శ్రీ వైఎస్ జగన్‌తో ప్రాధమికంగా చర్చలు జరిపిన కంపెనీ ప్రతినిధులు.
స్కిల్ డెవలప్‌మెంట్ రంగంలో దేశంలోనే ప్రముఖ కంపెనీగా పేరొందిన టీమ్ లీజ్.
ఈ సమావేశంలో పాల్గొన్న టీమ్ లీజ్ ప్రాజెక్ట్ ఇంఛార్జి నీతి శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, ప్రిన్సిపల్ సెక్రటరీ (స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్) జి.జయలక్ష్మి, ఏపీఎస్‌ఈహెచ్‌ఈ ఛైర్మన్ కే.హేమచంద్రారెడ్డి
addComments
Post a Comment