ఈనెల 28న శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న భాషా చైతన్య సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్న తెలుగు మరియు sanskrit అకాడెమీ చైర్మన్ శ్రీమతి లక్ష్మీపార్వతి
రేపు జిల్లాకు రానున్న నందమూరి లక్ష్మీ పార్వతి
అనంతపురం, అక్టోబర్ 26 (ప్రజా అమరావతి):
శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించే భాషా చైతన్య సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర తెలుగు మరియుsanskrit అకాడమీ చైర్మన్ శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి ఈనెల 27, 28 తేదీలలో జిల్లాలో పర్యటించినున్నారని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
లక్ష్మీ పార్వతి రేపు ఉదయం గుంటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం ఆర్ అండ్ బి అతిథి గృహం అనంతపురం పట్టణానికి చేరుకుంటారు. 28వ తేదీ శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నందు జరిగే బాషా చైతన్య సదస్సు నందు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుండి రోడ్డు మార్గం ద్వారా కర్నూలు కి బయలుదేరి వెళ్తారు.
addComments
Post a Comment