గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు..

ఇంద్ర కీలాద్రి (ప్రజా అమరావతి);  శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు శనివారం ఉదయం 04 గం.ల నుండి శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు..


Comments