నగరంలో స్ట్రీట్ వెండార్స్ సమస్యలు

 గుంటూరు (ప్రజా అమరావతి);    నగరంలో స్ట్రీట్ వెండార్స్ సమస్యలుతీర్చడానికి మరియు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మందిరం నందు టౌన్ వెండింగ్ కమిటీ సమావేశం నిర్వహించి, సమావేశంలో వీధి వ్యాపారుల సమస్యలపై మాట్లాడుతున్న  రాజ్యసభ-సభ్యులు శ్రీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు,ఈ కార్యక్రమంలో కమిషనర్ చల్లా అనురాధ ,డిప్యూటీ మేయర్ లు వనమా బాల వజ్ర బాబు,షేక్ సజీలా,వివిధ డివిజన్ ల  కార్పొరేటర్ లు దూపాటి వంశీ బాబు,పాపతోటి అంబేద్కర్,మహమ్మద్ అబీద్ భాష,షేక్ మీరావలి,నగర పాలక సంస్థ అధికారులు,మెప్మా సిబ్బంది,ట్రాఫిక్ సిబ్బంది,స్ట్రీట్ వెండింగ్ కమిటీ సభ్యులు,పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.Comments