డిగ్రీ కళాశాల నిర్వహణ సామర్ధ్యం పెంపు ,


 కొవ్వూరు (ప్రజా అమరావతి); 

 


కొవ్వూరు డిగ్రీ కళాశాల నిర్వహణ సామర్ధ్యం పెంపు  ,


అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచెయ్యలని కళాశాల మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. డిగ్రీ కళాశాల అభివృద్ధి కి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


మంగళవారం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో మంత్రి ని క్యాంపు కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కొవ్వూరు డిగ్రీ కళాశాల అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, విద్యార్థులకు మెరుగైన భోధనను అందించడం జరుగుతుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం, కళాశాల స్థలం కు సంబంధించిన సమస్యలు పరిష్కరించదానికి  తన వంతు కృషి చేస్తానని తెలిపారు.


ఈ సందర్భంగా మంత్రిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జె. సునీత ఆధ్వర్యంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సన్మానించారు.





Comments