స్క్రాప్ తో రూపుదిద్దుకున్న " బుల్ " విగ్రహాన్ని

 తెనాలి (ప్రజా అమరావతి);      తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ శిల్పులు శ్రీ సూర్య శిల్పశాల అధినేత శ్రీ కాటూరి వెంకటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో రెండు టన్నుల ఐరన్ స్క్రాప్ తో రూపుదిద్దుకున్న " బుల్ " విగ్రహాన్ని


తెనాలి శాసన సభ్యులు  అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించి, విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించి, వారిని శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేసారు.

Comments