జగనన్న తోడు కార్యక్రమం బుధవారానికి వాయిదా : గ్రామ, వార్డు సచివాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్

 

విజయవాడ (ప్రజా అమరావతి);జగనన్న తోడు కార్యక్రమం బుధవారానికి వాయిదా : గ్రామ, వార్డు సచివాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్


అక్టోబర్ 19 నాడు నిర్వహించ తలపెట్టిన జగనన్న తోడు కార్యక్రమం బుధవారానికి వాయిదా వేయడం జరిగిందని గ్రామ, వార్డు సచివాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  మహ్మద్ ప్రవక్త జన్మదినంను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం గతంలో బుధవారం సెలవుగా ప్రకటించిన మిలాద్ - ఉన్ - నబీ పండుగ సెలవును మంగళవారంకు మార్చడంతో అక్టోబర్  19 నాడు నిర్వహించ తలపెట్టిన జగనన్న తోడు కార్యక్రమాన్ని  బుధవారానికి వాయిదా వేయడం జరిగింది. బుధవారం ఉదయం 11 గంటలకు జగనన్న తోడు లబ్ధిదారుల వడ్డీ సొమ్మును తిరిగి బ్యాంకుల్లో వారి ఖాతాలలో జమ చేసే కార్యక్రమంను యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

 

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image