శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ:    శ్రీ మతి పెద్దిభొట్ల బాలాత్రిపుర సుందరీ గారి పేరు మీద ప్రతిరోజు అన్నదానం జరుపుటకు గాను కృష్ణలంక, విజయవాడ కు చెందిన శ్రీ పి.కామేశ్వర శర్మ, శ్రీమతి ఉషశ్రీ దంపతులు శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము నిమిత్తం రూ.1,01,116/-లు ఆలయ అధికారులను కలిసి దేవస్థానమునకు చెక్కు రూపంలో విరాలముగా అందజేసినారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ ఉప ప్రధాన అర్చకులు శ్రీ శంకర శాండీల్యా గారు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.