శ్రీశైలంలో ఈ రోజు నుంచి ప్రారంభమైన దసరా మహోత్సవాలు

 శ్రీశైల దేవస్థానం

శ్రీశైలం (ప్రజా అమరావతి);

శ్రీశైలంలో ఈ రోజు నుంచి ప్రారంభమైన దసరా మహోత్సవాలు


ఈ నెల 15న ముగియనున్న దసరా ఉత్సవాలు

కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ ఉత్సవాల నిర్వహణ

కోవిడ్ నివారణలో భాగంగా ఈ సంవత్సరం గ్రామోత్సవం నిలుపుదల

ప్రతిరోజూ ఆలయ ఉత్సవం నిర్వహణ 

ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు

లోకకల్యాణం కోసం ప్రతీరోజు జపాలు, పారాయణలు, రుద్రయాగం, చండీయాగం

ఈ రోజు భ్రమరాంబాదేవి ఉత్సవమూర్తికి శైలపుత్రి అలంకారం, 

స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ

Comments