గుంటూరు (ప్రజా అమరావతి); రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన (CLAP) క్లాప్ "జగనన్న స్వచ్ఛ సంకల్పం" కార్యక్రమం అమలులో భాగంగా గుంటూరు నగర 20వ డివిజన్ సంపత్ నగర్ లో స్థానిక ప్రజలకు నగరపాలక సంస్థ అందిస్తున్న డస్ట్ బిన్ ల పంపిణీ కార్యక్రమం
లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు,డివిజన్ పార్టీ అధ్యక్షులు కంతేటి శ్యామ్ శేఖర్ శర్మ ,SK.ఖాజా మోహియుద్దీన్ ,నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకట కృష్ణయ్య ,,సి.యం.హెచ్.వో విజయలక్ష్మి ,శానిటరి అధికారులు,సచివాలయఉద్యోగులు,స్థానిక మహిళలు,పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment