గుంటూరు (ప్రజా అమరావతి); గుంటూరు నగరం బ్రాడిపేట 4వ లైన్ లోని సింధూర హోటల్ నందు covid 19 వంటి ప్యాండమిక్ టైంలో సేవలందించిన దంత వైద్యులకు
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తరపున నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రసంగించి తదుపరి డెంటిస్ట్ లను అభినందిస్తున్న
గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు ,ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ యాస్మిన్ ,ఇండియన్ డెంటల్ అసోసియేషన్ గుంటూరు ప్రెసిడెంట్ మన్నే ప్రకాష్ గారు,సెక్రటరీ టి.హర్షవర్ధన్ ,అంగడి ప్రదీప్ మరియు ఇతర డెంటల్ డాక్టర్స్ పాల్గొన్నారు.
addComments
Post a Comment