*YSR ఆసరా 2వ విడత -



గుంటూరు (ప్రజా అమరావతి);

   గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ప్రాంగణంలో ఉన్న శంకరన్ కాన్ఫరెన్స్ హాల్ లో *YSR ఆసరా 2వ విడత -



పొదుపు సంఘాల అక్క చెల్లమ్మలకు బాసటగా రాష్ట్ర వ్యాప్తంగా 78.76 లక్షల అక్క చెల్లమ్మలకు 6,439.52 కోట్ల రూపాయలను వారి వారి ఖాతాలలో జమ చేయటం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో భాగంగా మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 2975 డ్వాక్రా గ్రూప్ లకు గాను 24.33 కోట్ల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది అని  మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్ (గిరి)  అన్నారు* ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోమ్ మంత్రి వర్యులు మేఖతోటి సుచరిత ,రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ,నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు , జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ , మిర్చియార్డు ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం ,ఎమ్మెల్యేలు నంబూరు శంకర్ రావు ,ఉండవల్లి శ్రీదేవి ,జిల్లా ZP చైర్మన్ కత్తెర హెని క్రిస్టియనా ,ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు ,డిప్యూటీ మేయర్ సజీలా ,మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Comments