జాతీయ స్థాయిలో టెక్నాలజి వినియోగంలో తాజాగా మరో 20 అవార్డులను దక్కించుకున్న ఎపి పోలీస్ శాఖ ఇందులో ఆరు రజత పతకాలు.

 డిజిపి కార్యాలయం మంగళగిరి (ప్రజా అమరావతి)!





జాతీయ స్థాయిలో టెక్నాలజి వినియోగంలో తాజాగా  మరో 20 అవార్డులను దక్కించుకున్న ఎపి పోలీస్ శాఖ ఇందులో ఆరు రజత పతకాలు.


స్కొచ్ గ్రూప్ ప్రకటించిన అవార్డులలో ఇదివరకే  75 అవార్డులను దక్కించుకోగా, ఈరోజు మరో 20 అవార్డులను కైవసం చేసుకొని, మొత్తం 95 అవార్డ్ లను గెలుచుకుంది. 

టెక్నాలజీ వినియోగంలో జాతీయస్థాయిలో 150 అవార్డులతో మొదటి స్థానంలో నిలిచిన ఏపీ పోలీస్ శాఖ.* 

జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని అభినందించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ. వైఎస్.జగన్ మోహన్ రెడ్డి.

పోలీస్ ప్రధాన కార్యాలయం (6),అనంతపురం (3), చిత్తూరు (3), కృష్ణ (3),తిరుపతి అర్బన్ (2), కడప (2),  పోలీస్ బెటాలియన్స్ (1).

Comments