జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు బుధవారం రోజు సీఎం -కప్ 2021 టోర్నమెంట్ కం సెలక్షన్

 కొల్లిపర (ప్రజా అమరావతి); కొల్లిపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  నందు బుధవారం రోజు  సీఎం -కప్ 2021 టోర్నమెంట్ కం సెలక్షన్


మండల స్థాయిలో ప్రారంభించడం అయినది. వాలీబాల్, కబడ్డీ సెలక్షన్ ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్ ను ఎంపీపీ శ్రీమతి భీమవరపు. పద్మావతి సంజీవరెడ్డి, సర్పంచ్ శ్రీమతి పిళ్లి రాధిక, ఎంపీడీవో శ్రీ పి. శ్రీనివాసులు ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు భీమవరపు. సంజీవరెడ్డి, పిల్లి గంగాధర్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ మాధవి, ప్రధానోపాధ్యాయులు గణేష్, వివిధ పాఠశాలల పీడీలు హాజరైనారు.

Comments