లక్ష్మీనారాయణ పురం గ్రామంలో గల రైల్వే గేటు బుధవారం 3 గంటలపాటు మూసివేత

 


కొవ్వూరు/ భీమవరం (ప్రజా అమరావతి);

 

లక్ష్మీనారాయణ పురం గ్రామంలో గల రైల్వే గేటు

బుధవారం 3 గంటలపాటు మూసివేతభీమవరం - అరవల్లి మధ్య రైల్వే లైన్ పనుల్లో భాగంగా లక్ష్మీనారాయణ పురం గ్రామంలో గల రైల్వే గేటు డిసెంబర్ 1 వ తేదీ వారం ఉదయం 10 గంటల నుంచి మ.1.00 గంట వరకు మూడు గంటల పాటు మూసి ఉంచడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. 


ఇందుములంగా అరవల్లి, లక్ష్మీనారాయణ పురం గ్రామ ప్రజల , ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యాన్మయ మార్గాల్లో ప్రయాణించవలసినదిగా కోరియున్నారు. ఇప్పటికే రెవెన్యూ, పోలీసు అధికారుల, ఇతర సమన్వయ శాఖల అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగినట్లు ఆయన వెల్లడించారు.