శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి,విజయవాడ (ప్రజా అమరావతి):
గోపాష్టమి పర్వదినమును పురస్కరించుకొని ఘాట్ రోడ్ నందు ఉన్న ఆలయ గోశాల వద్ద గోమాతకు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు మరియు వైదిక కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా గో-పూజా కార్యక్రమాలు నిర్వహించుట జరిగినది.
గో- పూజా కార్యక్రమము యందు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి. భ్రమరాంబ
పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు ఆచరించారు. పూజ యందు భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
addComments
Post a Comment