అమరావతి నుండి వివిధ జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఆళ్ల నాని...

 అమరావతి (ప్రజా అమరావతి);


కుండ పోత వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో వరద బాధితులకు ఆరోగ్య ఇబ్బందులు రాకుండా ముందోస్తు జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో

 రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని టెలికాన్ఫరెన్స్...భారీవర్షాలు నేపథ్యంలో వర్షాలు విస్తరంగా కురుస్తున్న జిల్లాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా ముందోస్తు జాగ్రత్తలపై అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...


అమరావతి నుండి వివిధ జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఆళ్ల నాని...నెల్లూరు, ప్రకాశం, వైస్సార్ కడప, అనంతపురం చిత్తూరు జిల్లాల్లో వరద బాధితుల పునరావాస కేంద్రాలు వద్ద మెడికల్ క్యాంపులు తక్షణమే ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని సూచన...


వర్ష బాధిత జిల్లాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా ముందోస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేశించినట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడి...


వర్షాలు ఎక్కువగా కురుస్తున్న జిల్లాల్లో లోతట్టు ప్రాంతంలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన మంత్రి ఆళ్ల నాని...


పారిశుధ్యంపై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టి ఎప్పటికప్పుడు క్లినింగ్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని జిల్లా అధికారులకు సూచన...


పశ్చిమగోదావరి జిల్లాతో పాటు తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో కూడ గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ముందోస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులకు సూచించిన మంత్రి ఆళ్ల నాని...


ఏ ఒక్కరి ప్రాణ నష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన ముందోస్తు రక్షణ చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కు సూచించిన మంత్రి ఆళ్ల నాని...


వర్షాలు తగ్గగానే శానిటేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించిన మంత్రి ఆళ్ల నాని...


వరద బాధితులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచి, మెడికల్ క్యాంపులు వెంటనే ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని సూచన...


వరద బాధితులకు, పిల్లలకు, వృద్ధులకు ఆరోగ్య పరంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని DMHO లకు సూచించిన మంత్రి ఆళ్ల నాని...

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image