అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బద్వేలు ఎమ్మెల్యే
డాక్టర్ దాసరి సుధ, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి
ఇటీవల జరిగిన బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్ దాసరి సుధ, పార్టీ నేతలను అభినందించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
addComments
Post a Comment