బేతంచెర్లలో వైఎస్సార్సీపీ విజయం... *బేతంచెర్లలో వైఎస్సార్సీపీ విజయం...* 


 *ప్రశాంత వాతావరణంలో బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ.* 


 *బేతంచర్ల 20 వార్డులకు గాను 14 వైసిపి... 6 వార్డులలో టిడిపి అభ్యర్థులు గెలుపొందారు....* 


 *జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు....* 


బేతంచెర్ల నవంబర్ 17(ప్రజా అమరావతి):-


బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి విజయం  సాధించిందని జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు తెలిపారు.


బుధవారం ఉదయం 8-00 గంటలకు శేషారెడ్డి హైస్కూల్ నందు బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభించారు.


 మొత్తం 20 వార్డులకు గాను వైఎస్ఆర్సిపి అభ్యర్థులు 14 వార్డులలో గెలుపొందగా టిడిపి అభ్యర్థులు 6 వార్డులలో గెలుపొందారు.


ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు ఎన్నికల కౌంటింగ్ సరళిని నిత్యం పర్యవేక్షిస్తూ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషిచేశారు.


ఉదయం 8-00 గంటలకు ప్రారంభమైన బేతంచెర్ల నగరపంచాయతీ కౌంటింగ్ ప్రక్రియ 11-00 గంటలకల్లా 20 వార్డులలో కౌంటింగ్ పూర్తయినది.


వార్డుల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లు,


 1, వ వార్డులో వైఎస్ఆర్సీపీకి 669, టీడీపీకి 406, బిజెపికి 7, జనసేన 17, రింగు 1, నోట 4, చెల్లని ఓట్లు 26, మొత్తం1130 ఓట్లకు గాను 269 ఓట్లతో వైఎస్ఆర్సిపి గెలుపొందింది.


2, వ వార్డు723 వైఎస్ఆర్సిపి,329 టిడిపి, బిజెపి 5, రింగు 1, కుక్కర్ 1, నోటా 9, చెల్లని ఓట్లు 35,394 ఓట్లతో వైఎస్సార్సీపీ విజయం,


3, వ వార్డు 262 వైఎస్ఆర్సిపి,406 టీడీపీ, రింగు 3, కుక్కర్ 2, నోట 15, చెల్లని ఓట్లు 41,256 ఓట్లతో వైసీపీ విజయం,


4, వ వార్డు 656 వైఎస్ఆర్సిపి  447 టీడీపీ, బిజెపి 25, రింగు 2, నోట 5, చెల్లని ఓట్లు 34, వైఎస్ఆర్సిపి 209 ఓట్లతో విజయం,


5, వ వార్డు వైఎస్ఆర్సిపి 462,  టి డి పి 446, బిజెపి 8, రింగు 1, ఇండిపెండెంట్ 1, నోట 2, చెల్లని ఓట్లు 19, వైఎస్ఆర్సిపి16 ఓట్లతో విజయం,


6, వ వార్డు వైఎస్ఆర్సిపి476, టిడిపి 590, బిజెపి 4, ఇండిపెండెంట్ 1, నోటా 8, తెల్లనివి17, టీడీపీ114 ఓట్లతో విజయం,


7, వ వార్డు వైఎస్ఆర్సిపి522, టిడిపి 449, ఇండిపెండెంట్ 5, నోటా 4, చెల్లని వి 29, వైఎస్ఆర్సిపి 73 ఓట్లతో విజయం,


8. వ వార్డు వైయస్సార్ సి పి 587, టిడిపి 491, జనసేన 7, ఇండిపెండెంట్ 1, నోట 7, చెల్లని 18, వైఎస్ఆర్సిపి 96 ఓట్లతో విజయం,


9, వ వార్డు వైయస్సార్ సిపి 601, టిడిపి 485, జనసేన 60, ఇండిపెండెంట్ 1, నోట 5, చెల్లని ఓట్లు 50, వైయస్సార్సీపి 116 ఓట్లతో విజయం,


10, వ వార్డు వైఎస్ఆర్సిపి 510, టిడిపి 542, జనసేన 53, ఇండిపెండెంట్ 1, నోటా 7, చెల్లని ఓట్లు39, టిడిపి 32 ఓట్లతో విజయం.


11, వ వార్డు వైఎస్ఆర్సిపి 668, టిడిపి441, ఇండిపెండెంట్ 1, నోట 3, చెల్లని ఓట్లు 47, వైఎస్ఆర్సిపి 227 ఓట్లతో విజయం.


12వ వార్డు వైయస్సార్సీపి 374, టిడిపి670, బిజెపి 17, ఇండిపెండెంట్ 2, నోటా6, చెల్లని ఓట్లు63, టిడిపి 296 ఓట్లతో విజయం.


13, వ వార్డు వైయస్సార్ సిపి494, టిడిపి569, జనసేన58, ఇండిపెండెంట్ 4,  నోటా12, చెల్లని ఓట్లు 73, టిడిపి 75 కోట్లతో విజయం.


14, వ వార్డు వైఎస్ఆర్సిపి 561, టిడిపి 477, ఇండిపెండెంట్ 3, నోటా 14, చెల్లని ఓట్లు 60 వైఎస్ఆర్సిపి 84 ఓట్లతో విజయం,


15, వ వార్డు వైఎస్ఆర్సిపి463, టిడిపి 551, ఇండిపెండెంట్4,    నోటా, చెల్లని ఓట్లు 33,  టిడిపి 88 ఓట్లతో  విజయం,


16, వ వార్డు వై ఎస్ ఆర్ సి పి 0, టిడిపి543, సిపిఎం425, ఇండిపెండెంట్ 12, నోటా14, చెల్లని ఓట్లు47, టీడీపీ 118 ఓట్లతో విజయం.


17. వ వార్డు వై ఎస్ ఆర్ సి పి598,  టిడిపి400, జనసేన 25 ఇండిపెండెంట్ 2, నోటా14, చెల్లని ఓట్లు23, వైయస్సార్సీపి 198 ఓట్లతో విజయం.


18. వ వార్డు వైఎస్ఆర్సిపి541, టీడీపీ434, నోటా 5, చెల్లని ఓట్లు 33, వైఎస్ఆర్సిపి 127 ఓట్లతో విజయం.


19.వ వార్డు వై ఎస్ ఆర్ సి పి494, టిడిపి 411, ఇండిపెండెంట్ 3, నోటా 6, చెల్లని ఓట్లు 21, వైఎస్ఆర్సిపి 83 ఓట్లతో విజయం.


20. వ వార్డు వై ఎస్ ఆర్ సి పి563, టీడీపీ444, జనసేన 11, ఇండిపెండెంట్ 1, నోటా3, చెల్లని ఓట్లు 23, వైఎస్ఆర్సీపీ 119 ఓట్లతో విజయం.