జంగారెడ్డిగూడెం/కుక్కునూరు (ప్రజా అమరావతి);
పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం/ కుక్కునూరు డివిజన్ లో మూడు ఎంపిటిసి స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసాయి.
1) పోలవరం మండలంలో కొరటూరు
ఎంపీటీసీ స్థానానికి పోలైన ఓట్లు 1669
టిడిపి అభ్యర్థి అరగంటి పెంటమ్మ ..846 ఓట్లు
బిజెపి.. చేవ్లాయమ్మ. ... 11 ఓట్లు
వైఎస్సార్ సిపి వరలక్ష్మి ... 417 ఓట్లు
స్వతంత్ర అభ్యర్థి.. బేబిరాణి.. 257 ఓట్లు
నోటా.....13 ఓట్లు
చెల్లని ఓట్లు. ...125 ఓట్లు
తెలుగుదేశం అభ్యర్థి అరగంటి పెంటమ్మ తన సమీప వైఎస్సార్ సిపి అభ్యర్థి పై 429 ఓట్ల ఆధిక్యం తో గెలిచారు.
2) జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరం-2/
ఎంపీటీసీ స్థానానికి పోలైన ఓట్లు 2592
వైఎస్సార్ సిపి. - దల్లి వెంకట మోహన్ రెడ్డి ... 1263 ఓట్లు
టిడిపి అభ్యర్థి దల్లి రాజు .. 835 ఓట్లు
జనసేన - ఎస్. మధు కృష్ణ ..118 ఓట్లు
స్వతంత్ర అభ్యర్థి - ఎన్. సీహెచ్ పుల్లయ్య .. 228 ఓట్లు
నోటా.....34 ఓట్లు
చెల్లని ఓట్లు. ...114 ఓట్లు
వైఎస్సార్ సిపి అభ్యర్థి దల్లి వెంకట మోహన్ రెడ్డి తన సమీప టిడిపి అభ్యర్థి పై 428 ఓట్ల ఆధిక్యం తో గెలిచారు.
-----------------------------------
3) కుక్కునూరు మండలంలో మాధవవరం
ఎంపీటీసీ స్థానానికి పోలైన ఓట్లు 2592
వైఎస్సార్ సిపి. కుండా సూర్యనారాయణ- 873 ఓట్లు
టిడిపి .. బి ఎస్. లింగయ్య... 691 ఓట్లు
నోటా.....32 ఓట్లు
చెల్లని ఓట్లు. ... 51 ఓట్లు
వైఎస్సార్ సిపి అభ్యర్థి దల్లి వెంకట మోహన్ రెడ్డి తన సమీప టిడిపి అభ్యర్థి పై 182 ఓట్ల ఆధిక్యం తో గెలిచారు.
addComments
Post a Comment