హైదరాబాద్ (ప్రజా అమరావతి)!
ఏపీ సీఎం ఓఎస్డీ పి.కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి వివాహా వేడుకకు హాజరైన అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే.చంద్రశేఖర్ రావు.
శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్ విఎన్‌ఆర్ ఫార్మ్స్ జరిగిన వేడుకలో వరుడు రోహిత్ రెడ్డి, వధువు స్నిగ్ధ రెడ్డి లను ఆశీర్వదించిన ఇరువురు ముఖ్యమంత్రులు.
addComments
Post a Comment