అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కుప్పం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కృష్ణరాఘవ జయేంద్రభరత్.
స్ధానిక సంస్ధల కోటాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కేఆర్‌జే భరత్‌కు బీ–ఫామ్ అందజేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం శ్రీ వైఎస్ జగన్.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు.
addComments
Post a Comment