భారత ఉప రాష్ట్రపతి కి విమానాశ్రయం లో ఘన స్వాగతం.

 విశాఖ పట్నం, నవంబర్  21:(ప్రజా అమరావతి):


భారత ఉప రాష్ట్రపతి కి విమానాశ్రయం లో

ఘన స్వాగతం.




జిల్లాలో 4 రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు సాయంత్రం  గం  5.10 ని లకు జిల్లాకు విచ్చేసిన భారత ఉప రాష్ట్ర పతి ఎమ్. వెంకయ్య నాయుడు కు విమానాశ్రయం లో ఘన స్వాగతం లభించింది. 


రాష్ట్ర   పర్యాటక శాఖ  మంత్రి ముత్తంశెట్టి శ్రీనివానరావు,, 

 జెడ్ పి ఛైర్‌పర్సన్  జిల్లి పల్లి సుబద్ర,  రియర్   అడ్మిరల్ సంజయ్ సాదు,  జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున,, కమీషనర్ ఆఫ్ పోలీస్,  మనీష్ కుమార్ సిన్హా,    , ఎస్.పి, బి.కృష్ణా రావు తదితరులు వారికి స్వాగతం పలికారు.

Comments