సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కు జరుగుతున్న ఏర్పాట్ల

 తిరుపతి (ప్రజా అమరావతి);       తిరుపతి  తాజ్ హోటల్ లో జరుగనున్న సదరన్  జోనల్ కౌన్సిల్ సమావేశం కు జరుగుతున్న ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న రాష్ర్ట పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్,సదరన్ జోనల్ కౌన్సిల్ కో ఆర్డినేటర్ శ్రీ హేమచంద్రారెడ్డి, కమిషనర్ గిరిషా, తదితరులు.