కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు సీఎంతో పాటు స్వాగతం పలికిన చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

 *పత్రికా ప్రకటన-3*

అమరావతి (ప్రజా అమరావతి);.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు  సీఎంతో పాటు స్వాగతం పలికిన చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

 అమరావతి, నవంబర్,13 : ఆదివారం తిరుపతిలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన  కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్వాగతం పలికారు. 

Comments