శ్రీ స్వరూపానంద స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ చైర్మన్

 శ్రీ స్వరూపానంద స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ చైర్మన్ 


 విశాఖపట్నం (ప్రజా అమరావతి)!

 విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ  స్వరూపానంద స్వామి  పు ట్టినరోజు సందర్భంగా సోమవారం టీటీడీ ఛైర్మన్ వైవి సు బ్బారెడ్డి స్వామి వారికి శుభాకాంక్షలు తెలియజేసి, వారి ఆశీ స్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వరూపానంద స్వామికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి ఆలయ ఓఎస్డి  పాల శేషాద్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments