తెనాలి (ప్రజా అమరావతి);
కొల్లిపర మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా ఎన్నికైన సోమిశెట్టి సురేష్ బాబు (మున్నంగి ), ఆర్యవైశ్య కమిటీ గౌరవ అధ్యక్షులుగా అన్నవరపు రమేష్ (కొల్లిపర),గౌరవ సలహాదారుడు తాతా సతీష్ కుమార్ (వల్లభాపురం), తెనాలి నియోజకవర్గ శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారిని మర్యాద పూర్వకముగా కలిసి, శాలువాతో సత్కరించారు.
addComments
Post a Comment