రిసెప్షన్ వేడుకకు హాజరైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 నెల్లూరు జిల్లాలో రిసెప్షన్ వేడుకకు హాజరైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


, మాజీ ఎంపీ, వైసిపి సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి దంపతులు.


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి): ఆదివారం మధ్యాహ్నం దుత్తలూరు సీడ్స్ స్వచ్చంద సంస్థ అధినేత చంద్ర మౌళీశ్వరరెడ్డి కుమారుడి రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి.