ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.10 లక్షలు విరాళం

 ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.10 లక్షలు విరాళం


తిరుమ‌ల‌,  డిసెంబరు 11 (ప్రజా అమరావతి): తిరుపతికి చెందిన శ్రీ త్రివేణ్‌ కుమార్ శ్రీ వేంక‌టేశ్వ‌ర అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు శనివారం రూ.10 లక్షలు రూపాయ‌లు విరాళంగా అందించారు.

తిరుమ‌ల‌ అన్నమయ్య భవనంలో విరాళం డిడిని టిటిడి చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డికి టిటిడి బోర్డ్ సభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.