నెల్లూరు జిల్లా-కోవూరు నియోజకవర్గం (ప్రజా అమరావతి);
*కోవూరు మండలం, లక్ష్మినారాయణ పురం గ్రామంలో ఎండి చేపలు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వరదల కారణంగా నష్టపోయిన 42 కుటుంబాలకు*
*స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1లక్ష రూపాయలు, ఆల్ఫా హ్యాచరిస్, సుధాకర్ రావు గారు, 1 లక్ష 50 వేలు, ప్లేడోరా హ్యాచరిస్ నరహరి రెడ్డి గారు, 1 లక్ష రూపాయలు, అమ్మ హ్యాచరిస్ శంకర్ రెడ్డి గారు, 50,000, రియల్ ఎస్టేట్, మురళీకృష్ణ గారు 50,000 వీరి సహకారంతో
*
*ఒక్కొక్క కుటుంబానికి ₹10,000 చొప్పున 42 ఆర్థిక సహాయాన్ని అందజేసిన*
*కోవూరు శాసనసభ్యులు*
*నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
ఈ కార్యక్రమంలో
రాష్ట్ర ఆప్కాఫ్ ఛైర్మన్ కొండూరు అనిల్ బాబు గారు, జిల్లా DAAB ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి గారు, జిల్లా DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు గారు, జొన్నవాడ దేవస్థానం మాజీ ఛైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు నలుబోలు సుబ్బారెడ్డి గారు, రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారు, కాటంరెడ్డి దినేష్ రెడ్డి గారు, గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, జడ్పీటీసీ కవరగిరి శ్రీలత గారు, ఆవుల వాసు గారు, శివుని నరసింహా రెడ్డి గారు, తురకా భాస్కర్ గారు, కో-ఆప్షన్ మెంబర్స్ షేక్ జుబేర్ గారు, అహ్మద్ గారు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు
addComments
Post a Comment