విజయవాడ (ప్రజా అమరావతి);
పొట్టి శ్రీరాములు 69వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
*మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ*
అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులుబాసారు
ప్రభుత్వం తరపున అమరజీవికి నివాళులు అర్పిస్తున్నాం
ఆయన స్పూర్తితో జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు
పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను ముఖ్యమంత్రి నెరవేర్చుతున్నారు
ఈబీసీ నేస్తం ద్వారా బీసీలందిరికీ మేలు జరుగుతోంది
పొట్టి శ్రీరాములు ఏ లోకంలో ఉన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దీవిస్తారు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ యాగం చేస్తున్నారు
కుట్రలు, కుతంత్రాలతో ప్రతిపక్షాలు యాగానికి విఘాతం కల్పిస్తున్నాయి
ప్రజలంతా ప్రతిపక్షాల కుట్రలను గమనిస్తున్నారు...
addComments
Post a Comment