శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):

       విజయవాడ నగర పోలిసు కమీషనరు శ్రీ కాంతి రాణా టాటా  విచ్చేయగా ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమి నాయుడు , కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ  మరియు పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ వారికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం ఆలయ ప్రధానార్చకులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ ఛైర్మన్ , కార్యనిర్వహణాధికారి  మరియు పాలకమండలి సభ్యులు శ్రీ అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదములు, చిత్రపటoను అందజేసినారు.