మల్టీ పర్పస్ స్పెషలిస్ట్ సెంటర్ కు శంకుస్థాపన

 మల్టీ పర్పస్ స్పెషలిస్ట్ సెంటర్ కు శంకుస్థాపన.                కొల్లిపర (ప్రజా అమరావతి); వల్లభాపురం గ్రామంలో హౌసింగ్ కాలనీ లో  పంచాయతీ తరపున ఇరవై ఐదు సెంట్ల భూమిని మల్టీపర్పస్ స్పెషలిస్ట్ సెంటర్ కు కేటాయించ మని గ్రామ సర్పంచ్ తెలిపారు.  సోమవారం మల్టీపర్పస్ స్పెషలిస్ట్ సెంటర్కు వల్లభాపురం గ్రామ సర్పంచ్ శంకుస్థాపన చేసినారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వల్లభాపురం. నిర్మల, ఉప సర్పంచ్ అవుతు. పోతురెడ్డి, వి ఆర్ ఓ, వి. ఇమ్మానియేల్, కె. జాన్సన్ రాజు, సర్వేయర్, లోకేష్ బాబు, సెక్రటరీ అలకనంద, అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పి. రవి ప్రసాద్ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్), ఆర్. నారాయణ (డి. ఈ), ఎం. సాంబ నాయక్ (ఏ .ఈ),  మరియు వై ఎస్ ఆర్ సి పి నాయకులు పాల్గొన్నారు.