ప్రభుత్వ నిరుపేదల కి ఆ ఇంటిపై సర్వహక్కులు కల్పించే దిశగా, వారి పేరునే రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒక సువర్ణ అవకా శం కల్పించిందని

 


కొవ్వూరు  (ప్రజా అమరావతి);


జగన్న సంపూర్ణ గృహ హక్కు చట్టానికి సంబంధించి  లబ్ధిదా రులు OTS (వన్ టైం సర్దుబా టు) క్రింద అర్హత ఉన్న వారు త్వరిత గతిన ఉపయో గించు కోవాలని రెవెన్యూ డివి జనల్ అధికారి ఎస్. మల్లిబాబు ఆది వారం ఒక ప్రకటన లో తెలిపా రు. ప్రభుత్వ నిరుపేదల కి ఆ ఇంటిపై సర్వహక్కులు కల్పించే దిశగా, వారి పేరునే రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒక సువర్ణ అవకా శం కల్పించిందని


మల్లిబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పే దలకు 50 శాతం ప్రభుత్వ స బ్సిడీ తో కూడి 1981-2021 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్  కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఇళ్ళు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు.గ్రామీణ ప్రాంతా ల్లో ని వారు కేవలం రూ.10 వే లు లేదా బాకి ఉన్న రుణం ఏది తక్కువ అయితే ఆ మొత్తం చె ల్లించేందుకు ఒక సువర్ణ అవకా శం అన్నారు. ఇంటి రుణమాఫీ చెయ్యడమే కాకుండా వారి పే రునే రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని అ న్నారు.   లభ్డిదారులు వెంటనే  సంబంధించిన మొత్తాన్నీ చెల్లించి, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకము సద్విని యోగము చేసుకొన వలసినది గా  రెవెన్యూ డివిజినల్ అధి కారి,  కోరియున్నారు.  పేద, నిరుపేద కుటుంబాలకు స్వంత ఇంటిపై, పట్టా రూపం లో ఉన్న భూమి ని రిజిస్ట్రేషన్ పత్రాలు పొందేందుకు ఇది ఒక సువర్ణ అవకాశం అని  రిజిస్ట్రేషన్ పత్రాలు పొందడం వల్ల భవిష్య త్ లో  బ్యాంకులనుంచి  రుణా లు తీసుకునే అవకాశం ఉం టుందని తెలిపారు.


ఈ పధకం ద్వారా లబ్దిపొందిన లబ్ధిదారుల మనోగతం.1996-97 హౌసింగ్ స్కీం కింద రూ.10 వేలు రుణం తీసుకు న్నానని వేమూలురు గ్రామానికి  9వ వార్డు ఎస్. సి ఎరియా కొత్త పేట, కు చెందిన వర చంద్ర కాం తం మాట్లాడు తూ 5400/- రూపాయలు ప్రభుత్వానికి కట్టా నని అన్నారు. జగనన్న ప్రభు త్వం ఒకేసారి చెల్లింపు చేస్తే సరిపోతుందని తెలపడం తో, వాలంటీర్  మాటలను నిర్దారణ చేసుకుని,అధికారులు చెప్పిన దాని ప్రకారం మొత్తంరూ.5400 చెల్లించాల్సి ఉంటుందని తెలి పారన్నారు. వెంటనే అమొతా న్ని చెల్లించి, తన ఇంటిపై సంపూర్ణ హక్కులను పొందడం ఎంతో ఆనందం గా ఉందని అ న్నారు. ముఖ్యమంత్రి వై. ఎస్. జగననన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ నా సమస్య ఇప్పటికి పరిష్కా రం అయినదని పేర్కొన్నారు.