శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి);
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు ఉన్నతాధికారుల సూచనల మేరకు ”డయల్ యువర్ ఇ.ఓ” అనే కార్యక్రమమును ప్రతి నెలలో 1వ మరియు 3వ శనివారములలో ఉదయం 10.30 గం.ల నుండి 11.30 గం.ల వరకు నిర్వహింపబడును. ఈ కార్యక్రమములో దేవస్థానమునకు సంబందించిన సూచనలను లేదా ఫిర్యాదులను భక్తులు నేరుగా 9440764000 నెంబరుకు ఫోనుచేసి కార్యనిర్వహణాధికారి వారికి తెలియజేయవచ్చును. భక్తులు తెలిపిన సూచనలు మరియు ఫిర్యాదులను పరిశీలించి దానిపై తగిన చర్య తీసుకొనబడును.
addComments
Post a Comment