శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):  హైదరాబాద్ కి చెందిన శ్రీ నిమ్మగడ్డ రామకృష్ణ  సుమారు 5 కేజీల 840 గ్రాములు బరువు గల వెండి నివేదన గంగాళం మరియు మూతను ఆలయ కార్యనిర్వహణాధికారి గారిని కలిసి దేవస్థానమునకు కానుకగా అందజేసినారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.