సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఏఎస్‌ అధికారుల సంఘం నూతన కార్యవర్గం.

 

అమరావతి (ప్రజా అమరావతి);


ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఏఎస్‌ అధికారుల సంఘం నూతన కార్యవర్గం.సీఎంని కలిసిన వారిలో ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన అహ్మద్‌ బాబు, జనరల్‌ సెక్రటరీ పీఎస్‌.ప్రద్యుమ్న, జాయింట్‌ సెక్రటరీ జే.నివాస్, కోశాధికారి ముత్యాలరాజు, కార్యవర్గ సభ్యులు రంజిత్‌ బాషా, వినోద్‌ కుమార్, మాధవీలత.