అంబేద్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా క్యాంప్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.



కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన  హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాదిగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కె కనకారావు.

Comments